వెస్ట్ బెంగాల్ లో BJP, TMC హోరాహోరీ

వెస్ట్ బెంగాల్ లో BJP, TMC హోరాహోరీ

దేశ ముఖచిత్రంలో రాజకీయ రణక్షేత్రంగా మారిన వెస్ట్ బెంగాల్ లో భారతీయ జనతాపార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కొదమ సింహాల్లా తలపడుతున్నాయి. అక్కడ కౌంటింగ్ ట్రెండ్స్ లో టీఎంసీని మించిన స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల వరకు ఉన్న ఫలితాల్లో… మొత్తం 42 లోక్ సభ స్థానాల్లో… 15 చోట్ల బీజేపీ లీడ్ లో ఉంది. టీఎంసీ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.