
మహేశ్వరం నియోజకవర్గంలో విషాద ఘటన నెలకొంది. మీర్‌పేటకు చెందిన అడప రవి కొడుకు కెనడా లో ప్రణీత్... తన పుట్టినరోజున అన్న ప్రణయ్, ఇతర ఫ్రెండ్స్ తో కలిసి బోట్ లో ఓ చెరువులోకి వెళ్లారు. స్విమ్మింగ్ చేసి తిరిగి వస్తుండగా బోటు మధ్యలోనే నీటమునిగి ప్రణీత్ మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నరవుతున్నారు.