ఉప్పల్, వెలుగు: బ్రేక్ ఫాస్ట్ విత్మిల్క్పథకాన్ని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మంగళవారం జామై ఉస్మానియా గవర్నమెంట్ స్కూల్లో ప్రారంభించారు. స్టూడెంట్స్కు బ్రేక్ ఫాస్ట్, పాలు, పుస్తకాలు, బ్యాగులుపంపిణీ చేశారు.
ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అనంతరం ఆమె విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. కార్యక్రమంలో టీచర్లు, పేరెంట్స్, లోకల్లీడర్లు పాల్గొన్నారు.
