కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు: ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. అప్లయ్ చేసుకోవచ్చు..

కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు: ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. అప్లయ్ చేసుకోవచ్చు..

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లాజిస్టిక్స్) పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లాజిస్టిక్స్).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్, కామర్స్, సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్లలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, బీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్ల అనుభవం ఉండాలి 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 9. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: మార్చి 27.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు cochinshipyard.in వెబ్​సైట్​ను సందర్శించండి.