కిరాణా షాపు లోకి దూసుకెళ్లిన కారు

కిరాణా షాపు లోకి దూసుకెళ్లిన కారు

కరీంనగర్ జిల్లా రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగింది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి దగ్గర సైకిల్ ను తప్పించబోయి.. కిరాణం షాపు పైకి దూసుకుపోయింది కారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్రేన్ సాయంతో కారును బయటకు తీసి.. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు