పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్.
మొత్తం ఖాళీలు: 5. (ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ 1, క్రిటికల్ కేర్ మెడిసిన్ 1, అనెస్తీషియాలజీ 1, న్యూరో అనెస్తీషియాలజీ 1, మెడికల్ జెనెటిక్స్ 1.)
విద్యార్హతలు: ఎంబీబీఎస్, ఎండీ/ డీఎన్బీ పూర్తిచేసి ఉండాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: డిసెంబర్ 4.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.nims.edu.inను సందర్శించండి.
– వెలుగు, ఎడ్యుకేషన్
