నవంబర్ 27 OTT Releases: శుక్రవారం వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ వారం కూడా పలు ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేసేందుకు వచ్చేశాయి. క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ఆధ్యాత్మిక కథాంశాలతో రూపొందిన సినిమాలు ఈ శుక్రవారం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. మరి నవంబర్ 27న ఏయే సినిమాలు విడుదలయ్యాయి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి భాషలు, జోనర్లు ఏమిటో చూద్దాం.
1. ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 (AK47) – క్రైమ్, కామెడీ- నెట్‌ఫ్లిక్స్
2. గరివిడి లక్ష్మి – జానపదం- డ్రామా- అమెజాన్ ప్రైమ్ వీడియో
3. దృశ్యం: ద కంక్లూజన్ (Drishyam: The Conclusion) – క్రైమ్ థ్రిల్లర్- నెట్‌ఫ్లిక్స్
4. హనుమాన్ అంశ్ (Hanuman Ansh) – డివోషనల్ డ్రామా- సోనీ లివ్
5. ఢాయి చాల్ (Dhai Chaal – Season 1) – పొలిటికల్ డ్రామా- జియోహాట్‌స్టార్
6. ఆక్టోపస్ (Octopus) – మిస్టరీ థ్రిల్లర్- జీ5
7. సత్యమేవ (Satyameva) – మలయాళ క్రైమ్ థ్రిల్లర్- జీ5
8. కార్పొరేట్ లవ్ స్టోరీ (Corporate Love Story) – పొలిటికల్, లవ్- జీ5
9. లా అండ్ ఆర్డర్ (Law and Order) – యాక్షన్, క్రైమ్ డ్రామా- మనోరమ మ్యాక్స్
10) 7 Dogs - అరబిక్ యాక్షన్ థ్రిల్లర్- నెట్‌ఫ్లిక్స్
11. The Hunchback: Soul of Paris ఫ్రెంచ్ హారర్ / థ్రిల్లర్- నెట్‌ఫ్లిక్స్
12. The Child- స్పానిష్ డ్రామా- నెట్‌ఫ్లిక్స్
13. Tyson Fury- ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ- నెట్‌ఫ్లిక్స్
14. Enemy of the Smuggler- తమిళ క్రైమ్ థ్రిల్లర్- సన్ నెక్స్ట్
15. రాతిరి (Raathiri)- తమిళం, తెలుగు థ్రిల్లర్- ఆహా
16. ఏప్రిల్ ఎక్స్ (April X)- బహుభాషా థ్రిల్లర్- లయన్స్‌గేట్ ప్లే
17. ఇషారా (Ishaara – A Campus Beats Movie)- హిందీ రొమాంటిక్ డ్రామా- ఎంఎక్స్ ప్లేయర్
మొత్తంగా చూస్తే.. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్ థ్రిల్లర్లు, మిస్టరీలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, ఆధ్యాత్మిక కథలు, రొమాంటిక్ డ్రామాలు ఇలా అన్ని రకాల జానర్లలో కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ‘దృశ్యం: ద కంక్లూజన్’, ‘ఆదర్శ కుటుంబం’, ‘గరివిడి లక్ష్మి’, ‘హనుమాన్ అంశ్’ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి.
