వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫొటోలు

వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫొటోలు

వైఎస్ షర్మిల, బ్రదర్ అనీల్ కుమార్ కుమార్తె అంజలీ రెడ్డి పెళ్లి బెంగళూరులోని ఓ రిసార్ట్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుక క్రిస్ట్రియన్ సంప్రదాయంలో జరిగింది. పెళ్లికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బెంగళూరుకు చెందిన పలువురు ప్రముఖలు హాజరయ్యి.. కొత్త జంటను ఆశీర్వదించారు.