సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సిడాక్) ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: ప్రాజెక్ట్ మేనేజర్ 01, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (సర్వర్ అడ్మిన్) 01, ప్రాజెక్ట్ ఇంజినీర్ (డేటాబేస్ అడ్మిన్) 01, ప్రాజెక్ట్ ఇంజినీర్ (కాంటాక్ట్ ఎక్స్పర్ట్) 01, ప్రాజెక్ట్ ఇంజినీర్ (సీఏడీ ఎక్స్పర్ట్) 01, ప్రాజెక్ట్ ఇంజినీర్ (నెట్వర్క్ ఎక్స్పర్ట్) 01, ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్) 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 24.
లాస్ట్ డేట్: నవంబర్ 11.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, అకడమిక్ మార్క్స్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు cdac.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
