క్యూనెట్ కు కేంద్రం షాక్..

క్యూనెట్ కు కేంద్రం షాక్..

క్యూనెట్ సంస్థ మోసాలకు కేంద్రం చెక్ పెట్టింది. క్యూనెట్ సంస్థలో అన్ని అక్రమాలే అని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కన్ఫమ్ చేసింది. ఇందులో ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని అనౌన్స్ చేసిన రిజిస్టర్ ఆప్ కంపెనీస్..వినియోగదారులను క్యూ నెట్ సంస్థ వేల కోట్ల రూపాయలు ముంచేసిందని తేల్చింది. మల్టీలెవల్ మార్కెటింగ్ తో వేల రూ.కోట్లు కుచ్చు టోపీ పెట్టిన క్యూనెట్ పై హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.