నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : సీఐపీఈటీ ఎల్ఏఆర్పీఎంలో రీసెర్చ్ పర్సనల్ ఉద్యోగాలు.. అర్హత వివరాలు ఇవే..!..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : సీఐపీఈటీ ఎల్ఏఆర్పీఎంలో రీసెర్చ్ పర్సనల్ ఉద్యోగాలు.. అర్హత  వివరాలు ఇవే..!..!

సెంట్రల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ స్కూల్ ఫర్ అడ్వాన్స్​డ్ ఫర్ రీసెర్చ్ ఇన్ పెట్రో కెమికల్స్ (సీఐపీఈటీ-ఎల్ఏఆర్​పీఎం) రీసెర్చ్ పర్సనల్స్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  

పోస్టుల సంఖ్య: 09
పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్ 02, ప్రాజెక్ట్ అసోసియేట్ 01, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ‌‌02, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 02, బిజినెస్ మేనేజర్ 01, ప్రాజెక్ట్ ఫెలో 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ లేదా బీటెక్, ఎంఈ లేదా ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్​డీ ఉత్తీర్ణతతోపాటు నెట్ లేదా గేట్ స్కోర్, ఉద్యోగానుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. చిరునామా ది ఆఫీసర్, సీఐపీఈటీ–ఎల్ఏఆర్ పీఎం, బీ–25, సీఎన్ఐ కాంప్లెక్స్, పాటియా, భువనేశ్వర్.
లాస్ట్ డేట్: జూన్ 25. 
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

►ALSO READ | ITI Jobs: NPCIL అప్రెంటీస్ ఖాళీలు భర్తీ