సీఎం జగన్‌కు డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్

సీఎం జగన్‌కు డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డిప్లొమాటిక్ పాస్ పోర్టు రానుంది. ఇవాళ ఉదయం విజయవాడలోని పాస్ పోర్ట్ కార్యాలయానికి ఉదయం 10.40కి సీఎం జగన్ వస్తారు. సాధారణ పాస్ పోర్ట్ నుంచి.. డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ ను .. పాస్ పోర్ట్ ఆఫీస్ అధికారులు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ పొందనున్నారు సీఎం జగన్.