పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు.. ఆరోగ్యం

పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు.. ఆరోగ్యం

అటవీరంగం దేశంలో నిర్లక్ష్యానికి గురికాబడ్డ రంగమని సీఎం కేసీఆర్ అన్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్ తరాలకు నష్టం కలగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని ఆయన చెప్పారు.

‘కెనడాలో ప్రతి వ్యక్తికి 10,163 మొక్కలున్నాయి. ఆస్ట్రేలియాలో 3 వేలు, అమెరికాలో 690 మొక్కలున్నాయి. ఇండియాలో మాత్రం ప్రతి వ్యక్తికి కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. దేశంలో మొక్కల పెంపకంపై ప్రధాని మోడీ దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లాం. పిల్లలకు ఆస్తుల కన్నా.. ఆరోగ్యం ఇవ్వడం ముఖ్యం. మన రాష్ట్రంలో చాలా అడవులు ధ్వంసం అయ్యాయి. పర్యావరణ నష్టంతో విపత్తాలు ఎదుర్కొన్నాం. వాటిని ఎదుర్కొవాలంటే ప్రణాళికాబద్దంగా చెట్లు నాటాలి. యూఎన్ఓ ప్రతినిధులు మన హరితహారాన్ని గుర్తించి అభినందించారు.

For More News..

మణికొండ ఘటనలో మా తప్పుంది

ఏకగ్రీవ పంచాయతీలకు ఫండ్స్ ఇస్తమని మేం చెప్పలేదు