యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి పర్యటనలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 1 గంటకు యాదాద్రికి చేరుకున్న సీఎం.. ప్రెసిడెన్షియల్ సూట్ ను ప్రారంభించారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి వీవీఐపీ సూట్లను పరిశీలించారు.