
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ నుంచి గద్వాల వెళ్లిన సీఎం... ఇటీవల చనిపోయిన ఎమ్మెల్యే తండ్రి వెంకటరామిరెడ్డి ఫోటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. కేసీఆర్ వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ...ఎమ్మెల్యేలు ..ఉన్నారు.