చుక్కా రామయ్యను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

చుక్కా రామయ్యను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: విద్యావేత్త చుక్కా రామయ్యను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. చుక్కా రామయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం (మే 3) హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని చుక్కా రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.