ఏంరో.. గుర్కాయించి జూస్తున్నవ్‌

ఏంరో.. గుర్కాయించి జూస్తున్నవ్‌

ఏంరో.. గుర్కాయించి జూస్తున్నవ్‌. గుడ్లల్ల పొడుస్త బిడ్డా . మనమంటే దేత్తడి పోచమ్మ గుడి. దున్నపోతులెక్కుంటే భయపడ్తననుకున్నావ్‌రా . సక్లం ముక్లం బెట్టి కొడ్త బిడ్డా ’- అని ఓ పెద్ద సీల్‌ను పెంగ్విన్‌ బెదిరిస్తున్నట్టుంది గదా ఫొటో. ఇవి ఇలా కొట్లాటకు దిగుతున్నయన్నట్టుగా ఫొటో తీసింది థామస్‌ మంగేల్సెన్‌. 2019 కామెడీ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ అవార్డు ఫైనల్‌ లిస్టులో ఈ ఫొటో చోటు దక్కించుకుంది.

comedy wildlife photography awards 2019: thomas mangelsen photography