రాజ్యసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

V6 Velugu Posted on Jul 22, 2021

రాజ్యసభలో విపక్షాల ఆందోళన కంటిన్యూ అవుతుంది. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. తర్వాత సభ తిరిగి మళ్లీ సమావేశం కాగా..విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. చర్చకు సహకరించాలని ఛైర్మన్ వెంకయ్య కోరినా...విపక్షాలు పట్టు వీడలేదు. దీంతో సభను మళ్లీ రెండు గంటల వరకు వాయిదా వేశారు.

Tagged rajya sabha, opposition parties, concern,

Latest Videos

Subscribe Now

More News