CM, PCC చీఫ్‌‌ కు ఎమ్మెల్సీ అభ్యర్థుల కృతజ్ఞతలు

CM, PCC చీఫ్‌‌ కు ఎమ్మెల్సీ అభ్యర్థుల కృతజ్ఞతలు

గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ తరఫున అభ్యర్థులుగా చాన్స్​ ఇచ్చినందుకు సీఎం రేవంత్‌‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌ కుమార్‌‌ గౌడ్‌‌కు సామ రామ్మోహన్‌‌రెడ్డి, సర్వోత్తమ్‌‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం వారిద్దరూ సీఎం, పీసీసీ చీఫ్‌‌ను వేర్వేరుగా కలిసి ధన్యవాదాలు చెప్పారు.