రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. కొద్దిగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తనతో ఈ మధ్య కాంటాక్ట్ అయినవారంతా సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాలని రాహుల్ కోరారు. దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువైనప్పట్నుంచి కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు రాహుల్ గాంధీ. బెంగాల్ ఎన్నికల ప్రచారం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.