- మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి
తొగుట, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దుబ్బాకలో పర్యటించనున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి శనివారం తెలిపారు.
కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,ఆత్మ కమిటీ డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, సోషల్ మీడియా నాయకులు, జర్నలిస్టు మిత్రులు, కార్యకర్తలు హాజరై ప్రచార కార్యక్రమాన్ని సక్సెస్చేయాలని పిలుపునిచ్చారు.
