
ప్రభుత్వాసుప్రత్రుల్లో కనీస అవసరాలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు.. ఈ క్రమంలోనే పలు హాస్పిటల్స్ ను సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను మంగళవారం విడుదల చేసింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 26న భద్రాచలం, ములుగు, 27న, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల్ 28న, కొమురం భీం ఆసిఫాబాద్ , అదిలాబాద్ 29న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్ 30 న, సిరిసిల్ల ,కామారెడ్డి, మెదక్ 31న సంగారెడ్డి, హైదరాబాద్. సెప్టెంబర్ 1న, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి. సెప్టెంబర్ 2 న నాగర్ కర్నూల్, నల్గొండ. సెప్టెంబర్ 3న, సూర్యాపేట వరంగల్. సెప్టెంబర్ 4 న, జనగాం, యాదాద్రి భువనగిరి , మేడ్చల్ మల్కాజ్ గిరి. సెప్టెంబర్ 5న , హైదరాబాద్.