కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వాలి : మహ్మద్ అలీ ఖాన్

కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వాలి : మహ్మద్ అలీ ఖాన్

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ అలీ ఖాన్. సాగు నీరు లేక రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రాజెక్టుతో లక్షలాది మంది రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. అలాగే.. హైదరాబాద్ లో నీటి సమస్య తీరడంతో పాటు.. పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు.