ఐసీఎంఆర్ ఎన్ఐఆర్​బీఐలో కన్సల్టెంట్ ఉద్యోగాలు

ఐసీఎంఆర్ ఎన్ఐఆర్​బీఐలో కన్సల్టెంట్ ఉద్యోగాలు

ఐసీఎంఆర్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బ్యాక్టీరియల్ ఇన్​ఫెక్షన్స్(ఐసీఎంఆర్ ఎన్ఐఆర్ బీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఐసీఎంఆర్ ఎన్ఐఆర్​బీఐ వెబ్​సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ మే 28. 

  • పోస్టు: కన్సల్టెంట్(జినోమిక్స్–సైంటిఫిక్–మెడికల్/ నాన్ మెడికల్)
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, ఎంఫిల్/ పీహెచ్​డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 40 ఏండ్లు.  నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్లు ప్రారంభం: మే 09.
  • లాస్ట్ డేట్: మే 28. 

►ALSO READ | డిప్లొమా, బీటెక్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి..