సీపీ సజ్జనార్ ఐసీసీసీలో వివిధ విభాగాల పనితీరు పరిశీలన

సీపీ సజ్జనార్ ఐసీసీసీలో  వివిధ విభాగాల పనితీరు పరిశీలన

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)​లో వివిధ విభాగాల పనితీరును హైదరాబాద్ సీపీ సజ్జనార్ గురువారం స్వయంగా పరిశీలించారు. టవర్ ఏలోని అడ్మిన్, అకౌంట్స్, ఐటీ, కంట్రోల్ రూమ్​ సహా మెయిన్ పీసీఆర్​లో ఇంటిగ్రేటెడ్ పెట్రోలింగ్ మేనేజ్​మెంట్​ను పరిశీలించారు. పెట్రోలింగ్ వాహనాల రియల్ టైమ్ కదలికలు, డయల్ 100 కాల్స్, రెస్పాంస్ టైమ్ వివరాలపై ఆరా తీశారు.