క్రికెట్

Phil Salt: మైండ్ పోగొడుతున్న సాల్ట్ విన్యాసం.. సూపర్ మ్యాన్ తరహాలో ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్

క్రికెట్ లో గ్రేట్ క్యాచులు అందుకోవడం ఇప్పుడు సాధారణమైపోయింది. కానీ స్టన్నింగ్ క్యాచ్ లు మాత్రమే ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ కు పిచ్చ పైకి ఇస్తున్నాయి.

Read More

Asia Cup 2025: ఏడాది టీ20 జట్టుకు దూరమైనా గిల్‌కు వైస్ కెప్టెన్సీ.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్య

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టుకు నెల రోజుల పాటు విరామం లభించింది. వచ్చే నెలలో జరగబోయే ఆసియా కప్ తో మళ్ళీ క్రికెట్ బాట ప

Read More

Asia Cup 2025: తప్పించడానికి కారణమే లేదు: అయ్యర్‌కు కాదు.. ఎక్కువ అన్యాయం జరిగింది అతడికే

యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనున్న ఆసియా కప్ కు భారత జట్టును మంళవారం (ఆగస్టు 19) బీసీసీఐ ప్రకటించింది. 15 మందితో కూడిన టీమిండియా స్క్వాడ

Read More

కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాంచ్ పటాకా.. తొలి వన్డేలో సౌతాఫ్రికా గ్రాండ్ విక్టరీ

    98 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చిత్తు క్రెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పృథ్వీ షా సెంచరీ

చెన్నై: నేషనల్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ క

Read More

ఏం జరుగుతుందో అర్థం కాలే.. కోర్టులో ఏడుస్తూనే ఉన్నా: చాహల్‎తో విడాకులపై స్పందించిన ధనశ్రీ వర్మ

ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. చాహల్‎తో డివోర్స్ ఇష్యూపై తాజాగా ఓపెన్ అయ్యింది

Read More

Asia Cup 2025: చివరి 7 మ్యాచ్‌ల్లో 67 పరుగులు.. ఆసియా కప్‌కు గోల్డెన్ ఛాన్స్ అంటే ఇతనిదే

టీమిండియా ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ కు ఆసియా కప్ లో చోటు దక్కించుకున్నాడు. పేలవ ఫామ్ లో ఉన్న రింకుకి చోటు దక్కడం కాస్త ఆశ్చర్యానికి గురి

Read More

Asia Cup 2025: అయ్యర్, జైశ్వాల్‌తో పాటు మరో నలుగురు స్టార్ క్రికెటర్లపై వేటు.. కారణమిదే!

ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత స్క్వాడ్ లో సెలక్టర్లు ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. ఫామ్ లో ఉండి నిలకడగా రాణించిన 15 మందిని ఎంపిక చేశారు. మంగళవారం (ఆగస్టు

Read More

ఆసియా కప్‎లో ఇండియా–పాక్ మ్యాచ్ జరుగుతుందా.. లేదా..? అజిత్ అగార్కర్ ఏమన్నారంటే..?

క్రికెట్‎లో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‎కు ఉండే క్రేజ్ వేరే. మరే మ్యాచుకు ఉండని ఆదరణ దాయాదుల పోరుకు ఉంటుంది. టెస్ట్, వన్డే, టీ20  ఫార్

Read More

Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్‌కు ఇండియా స్క్వాడ్ ప్రకటన.. షెఫాలీపై వేటు.. రేణుక ఠాకూర్‌కు ఛాన్స్

మహిళల వన్డే ప్రపంచ కప్ కి భారత స్క్వాడ్ వచ్చేసింది. మంగళవారం (ఆగస్టు 19) ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ మహిళా జ

Read More