హాట్ అందాలతో కాక పుట్టిస్తున్న క్రిస్టియానో రొనాల్డో భార్య.. రేపే పోర్చుగల్ vs కొలంబియా ఫైట్!

హాట్ అందాలతో కాక పుట్టిస్తున్న క్రిస్టియానో రొనాల్డో భార్య.. రేపే పోర్చుగల్ vs కొలంబియా ఫైట్!

Cristiano Ronaldo Wife Georgina Rodríguez: ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌ల కోసం అమెరికా అంతటా ఫుట్‌బాల్ ఫీవర్ ఊపందుకుంది. ఈ క్రమంలో రేపు ( జూన్ 28న, ఆదివారం) మయామి వేదికగా జరగబోయే పోర్చుగల్ వర్సెస్ కొలంబియా హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి కాబోయే భార్య (Wife) జార్జినా రోడ్రిగ్జ్ (Georgina Rodríguez) మయామి బీచ్‌ వేదికగా తన గ్లామరస్ లుక్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

హాట్ అందాలతో హీట్ ఎక్కిన మయామి: 
తనకు కాబోయే భర్త రొనాల్డో ఆడే మ్యాచ్ కోసం మయామి చేరుకున్న జార్జినా.. అక్కడ దిగిన కొన్ని హాట్ అండ్ స్టైలిష్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో మ్యాచ్ కంటే ముందే మయామిలో హీట్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. రొనాల్డోను సపోర్ట్ చేయడానికి ఆమె ప్రతి మ్యాచ్‌కు హాజరవుతుండటంతో.. గ్యాలరీలో ఆమె లుక్స్ కోసం కూడా కెమెరాలు తెగ వెతుకుతుంటాయి. ప్రస్తుతం ఆమె మయామి లోకేషన్స్ లో దిగిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

రేపే బిగ్ ఫైట్.. రొనాల్డో వర్సెస్ కొలంబియా: 
ఇక మైదానం విషయానికి వస్తే.. రేపు జరగబోయే పోర్చుగల్ వర్సెస్ కొలంబియా మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం కానుంది. తన కెరీర్‌లో బహుశా చివరి వరల్డ్ కప్ ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో.. పోర్చుగల్‌ను నాకౌట్ దశలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరోవైపు కొలంబియా జట్టు కూడా సాలిడ్ ఫామ్‌లో ఉండటంతో రేపటి మ్యాచ్‌లో గట్టి ఫైట్ నడవడం ఖాయంగా కనిపిస్తుంది.