HMWSSBని కేటీఆర్ పట్టించుకోవడం లేదు

HMWSSBని కేటీఆర్ పట్టించుకోవడం లేదు

మున్సిపల్ శాఖ మంత్రి  కేటీఆర్ HMWSSB ని పట్టించుకోవడం లేదన్నారు AICC అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు PRC, హెల్త్ కార్డ్ లు కూడా లేవన్నారు. హైదరాబాద్ వాటర్ వర్క్స్ సివరేజ్ కామ్ ఘర్ యూనియన్.. ప్రెసిడెంట్ గా తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.  సర్కార్ ఉద్యోగులందరికీ హెల్త్ స్కీమ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. GHMC, HMWSSB సమన్వయంతో పని చేయకపోవడంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు దాసోజు. 

మరిన్ని వార్తల కోసం

షారుఖ్‌ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరణ

అఫైర్లు, అబార్షన్ రూమర్లపై సమంత రియాక్షన్

డ్రగ్‌ కేసులో తల్లి పుట్టిన రోజున జైలుకు ఆర్యన్‌ ఖాన్‌