
ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు ఆఖరు తేదీ మే 31.
- పోస్టులు: 8(డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్)
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీసీఏ, బీటెక్ లేదా బీఈ, ఎంఈ లేదా ఎంటెక్, ఎంసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: 56 ఏండ్లు మించకూడదు.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్లు లాస్ట్ డేట్: మే 31.