108లో డెలివరీ

108లో డెలివరీ

అయిజ, వెలుగు: మండలంలోని పులికల్  గ్రామానికి చెందిన సంధ్యను శుక్రవారం సాయంత్రం 108లో డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలోనే ప్రసవించింది. అనంతరం మండలకేంద్రంలోని ఆసుపత్రికి తల్లీబిడ్డను తరలించారు. 

తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు అంబులెన్స్  టెక్నీషియన్  ఇజ్రాయల్, పైలెట్​ శ్రీధర్ తెలిపారు.