రైతులకు గుడ్ న్యూస్ : డిండి ఆయకట్టుకు నీటి విడుదల

రైతులకు గుడ్ న్యూస్ :  డిండి ఆయకట్టుకు నీటి విడుదల

దేవరకొండ, వెలుగు :  వానాకాలం సాగు కోసం డిండి రిజర్వాయర్ నుంచి  ఇరిగేషన్ అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుసంక్షేమం, వ్యవసాయఅభివృద్ధికి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యాతనిస్తోందన్నారు.