2021-22 బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు
- ఫైనాన్స్ – రూ. 13,86,273 కోట్లు
 - ఢిఫెన్స్ – రూ. 4,78,195 కోట్లు
 - హోంశాఖ – రూ. 1,66,546 కోట్లు
 - రూరల్ డెవలప్ మెంట్ – రూ. 1,33,689 కోట్లు
 - వ్యవసాయం,రైతు సంక్షేమం – రూ. 1,31,531 కోట్లు
 - రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ – రూ. 1,18,101 కోట్లు
 - రైల్వేస్ – రూ.1,10,055 కోట్లు
 - ఎడ్యుకేషన్ – రూ. 93,224 కోట్లు
 - కెమికల్స్అండ్ పర్టిలైజర్స్ – రూ. 80,714 కోట్లు
 - కమ్యూనికేషన్స్ – రూ. 75,265 కోట్లు
 - హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ – రూ. 73,931 కోట్లు
 - హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ – రూ. 54,518 కోట్లు
 - కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ – రూ. 25,694 కోట్లు
 - విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ – రూ. 24,435 కోట్లు
 - అటామిక్ ఎనర్జీ -రూ. 18,264 కోట్లు
 - విదేశాంగ వ్యవహారాలు – రూ. 18,154 కోట్లు
 - పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ – రూ. 15,943 కోట్లు
 - చిన్న,మధ్య తరహా పరిశ్రమలు – రూ. 15,699 కోట్లు
 - విద్యుత్ – రూ. 15,322 కోట్లు
 - సైన్స్ అండ్ టెక్నాలజీ – రూ. 14,794 కోట్లు
 - స్పేస్ (అంతరిక్షం) – రూ. 13,949 కోట్లు
 - లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ – రూ. 13,306 కోట్లు
 - కామర్స్ అండ్ ఇండస్ట్రీ – రూ. 12,768 కోట్లు
 - సోషల్ జస్టిస్ అండ్ ఎంపపవర్ మెంట్ – రూ. 11,689
 - ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ – రూ. 9,720 కోట్లు
 - ట్రైబల్ అఫైర్స్ – రూ. 7,524 కోట్లు
 - న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ – రూ. 5,753
 - మైనారిటీ అఫైర్స్ – రూ. 4,810 కోట్లు
 - ఫిషరీస్,యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ – రూ. 4,322 కోట్లు
 - ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ – రూ. 4,017 కోట్లు
 - టెక్స్ టైల్స్ – రూ. 3,631 కోట్లు
 - లా అండ్ జస్టిస్ – రూ. 3,229 కోట్లు
 - సివిల్ ఏవియేషన్ – రూ. 3,224 కోట్లు
 - ఆయుష్ – రూ. 2,970 కోట్లు
 - ఎన్విరాన్ మెంట్ ,ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ – రూ. 2,869 కోట్లు
 - స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ – రూ. 2,785 కోట్లు
 - కల్చరల్ – రూ. 2,687 కోట్లు
 - యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ – రూ. 2,596 కోట్లు
 - టూరిజం – రూ. 2,026 కోట్లు
 - పోర్ట్స్ ,షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ – రూ. 1,702 కోట్లు
 - భారీ పరిశ్రమలు అండ్ ప్రభుత్వ రంగ సంస్థలు – రూ. 1,017 కోట్లు
 - పంచాయతీ రాజ్ – రూ. 913 కోట్లు
 
