రంగారెడ్డి జిల్లాలో గెలిచిన.. కొత్త సర్పంచులు వీరే

రంగారెడ్డి జిల్లాలో గెలిచిన..  కొత్త సర్పంచులు వీరే

చేవెళ్ల మం‌డలం: విన్నర్ (గ్రామం), లావణ్య (అల్లవాడ), భాగ్యమ్మ(ఆలూర్), రామస్వామి(అంతారం), లక్ష్మి(బస్తేపూర్), ప్రభాకర్‌రెడ్డి(చన్వెల్లి), మనీలా(దేవరంపల్లి), లావణ్య(ఈర్లపల్లి), నిర్మల(గొల్లగూడ), శ్రీనివాస్‌గౌడ్(గొల్లపల్లి), బుచ్చిరెడ్డి(గుండాల్), జ్యోతి(హస్తేపూర్), పద్మమ్మ(కమ్మెట), సింధూర(ఖానాపూర్), మల్లారెడ్డి(కౌకుంట్ల), అనురాధ(కుమ్మెర), సుష్మ(మీర్జగూడ), శ్రీనివాస్(ముడిమ్యాల), అశోక్(నాంచేరు), బుచ్చయ్య(న్యాలట), రాంచంద్రయ్యగౌడ్(రావులపల్లి), మాధవి(రేగడిఘనాపూర్), రవి(సింగప్పగూడ), కావలి లక్ష్మీప్రసన్న(తల్లారం), రాములు(తంగెడపల్లి), మహిపాల్‌రెడ్డి(ఎన్కేపల్లి).

మొయినాబాద్  మం‌డలం: ఎం.కృష్ణ 

(అమ్డాపూర్), పద్మ(అప్పారెడ్డిగూడ), వెంకటేశ్‌గౌడ్(బాకారం జాగీర్), మురళీకృష్ణ(చందానగర్), లక్ష్మి(చిన్నమంగళారం), పావని(ఎల్కగూడ), దివ్య(కనకమామిడి), రాజేందర్‌రెడ్డి (కాశింబౌలి), జియాదయ్య(కేతిరెడ్డిపల్లి), శ్రీనివాస్(మేడిపల్లి), 
సంపూర్ణ(మోత్కుపల్లి).

షాబాద్ మం‌డలం: సాజీద్(బొబ్బిలిగాం), కమలమ్మ(బోడంపహాడ్), నవనీత(చందన్‌వెల్లి), పెంటయ్య(చర్లగూడ), చైతన్యారెడ్డి(దామర్లపల్లి), ఎస్ నర్సింహులు(ఈట్లఎర్రవెల్లి), ఈరమ్మ(గొల్లురిగూడ), సంతమ్మ(హైతాబాద్), కృష్ణగౌడ్(కక్లూర్), రాజయ్య(కేశగూడ), పద్మమ్మ(కొమరబండ), శ్రీశైలం(కుమ్మరిగూడ), సంధ్యారాణి(కుర్వగూడ), కుమార్(లక్ష్మారావుగూడ), సుధాకర్‌రెడ్డి(లింగారెడ్డిగూడ), రాధ(మాచన్‌పల్లి), మానస(మక్తాగూడ), సబిత(మల్లారెడ్డిగూడ), బంధయ్య(మన్మర్రి), నర్సింహులు(ముద్దెంగూడ), స్వరూప(నాగర్‌గూడ), మల్లయ్య(నాగర్‌కుంట), చంద్రకళ(నరెడ్లగూడ), సులోచన(పెద్దవీడు), నర్సింహులు(పోతుగల్), పావని(రేగడిదోస్వాడ), లావణ్య(సంకెపల్లిగూడ), కీర్తి(సర్దార్‌నగర్), పావని(సీతారాంపూర్), అశోక్(షాబాద్), రాజేందర్‌రెడ్డి(సోలి పేట్), స్వాతి(తాళ్లపల్లి), చెన్నయ్య(తిమ్మారెడ్డిగూడ), మంగమ్మ(తిరుమలాపూర్), శివలీల(ఎల్గోండగూడ), సందీప్‌గౌడ్(అప్పారెడ్డిగూడ), శ్రీనివాస్‌రెడ్డి(పోలారం), ప్రభాకర్‌రెడ్డి(అంతారం), సవిత(కేసారం), రాజు(మద్దూరు), యాదిరెడ్డి(రుద్రారం).

శంకరపల్లి మం‌డలం: 

మాధవి(అలంఖాన్‌గూడ), బీరయ్య(అంతప్పగూడ), మల్లిఖార్జున్(చందిప్ప), అజీజ్‌ మహ్మద్(దొంతన్‌పల్లి), అనూష(గాజులగూడ), రవీందర్‌రెడ్డి(గోపులారం), లక్ష్మణ్(ఈరికుంట తండా), శేఖర్(కొండకల్), దివ్య(లక్ష్మారెడ్డిగూడ), రాఘవేందర్‌రెడ్డి(మహాలింగపురం ‍(‍దోబిపేట్ ‌‌)), సుజాత(మహారాజ్‌ పేట్), అర్చన(మాసానిగూడ), సిహెచ్ శేఖర్(మొకిల), శాంతమ్మ(మొకిలాతండా), సురేందర్‌గౌడ్(పర్వేద), స్వాతి(పిల్లిగుండ్ల), లక్ష్మి(ప్రొద్దూటూరు), సువర్ణ(రావులప్లలి), శ్రీనివాస్(సంకెపల్లి), నివేదిత(శేరిగూడెం), హరిత(టంగుటూరు), భాగ్యలక్ష్మి(ఎల్వర్తి), బల్వంత్‌రెడ్డి(కొత్తపల్లి), పద్మ(ఎర్వగూడ).

ఆమన్‌గల్‌ మం‌డలం: నరేందర్‌రెడ్డి(ఆకుతోటపల్లి), ప్రశాంతి(చెన్నంపల్లి), పాట్యా(కొత్తకుంట తండా), మౌనిక(మంగల్‌పల్లి), రాజేశ్వరి(మేడిగడ్డ), వెంకటయ్య(పోలేపల్లి), శ్రీనివాస్(రామ్‌నుంతల), సరిత(సీతారాంనగర్‌ తండా), రాములు(శంకర్‌కొండ తండా), యాదయ్య(చింతల్ పల్లి), సత్యం(సింగంపల్లి), శ్రీలత(కోనాపూర్), జంగమ్మ(శెట్టిపల్లి).

కడ్తాల్ మం‌డలం: ఎన్.శ్రీను(అన్మాస్‌పల్లి), అమర్‌సింగ్(బాలాజినగర్‌ తండా), యశోద(చల్లంపల్లి), మహేందర్(చేరికొండ), చిట్టి(గడ్డమీది తండా), సేవానాయక్(గంగుమర్ల తండా), శిల్ప(గోవిందాయిపల్లి), జాను(గోవిందాయిపల్లి తండా), తేజిరాం(కర్కల్‌పహాడ్), శారద(కొండ్రిగానుబొడు తండా), ప్రేమ(మైసిగండి), నరసింహా(మక్తా మదారం), రవి(మర్రిపల్లి), సంధ్యారాణి(ముద్వీన్), రాంచందర్(నార్లకుంట తండా), సుగుణ(న్యామతాపూర్), నీలవతి(పల్లెచెల్క తండా), గోపి(పెద్దవెములోనిబాయి తండా), గోపాల్(రావిచేడు), లక్ష్మి(రేఖ్యాతండా), ప్రియ(సాలర్‌పూర్), కరుణాకర్(ఎక్వాయిపల్లి), భిక్షపతి(కడ్తాల్), రమేశ్(వాసుదేవ్‌పూర్).

తలకొండపల్లి మం‌డలం: విజయ(పసులపల్లి తండా), రంగమ్మ(చంద్రదన), జిలక్ష్మమ్మ(చీపునుంతల), సునీత(చెన్నారం), వీరేశం(చుక్కాపూర్), అనిత(దేవునిపడకల్), మంజుల(గడ్డమీది తండా), కళ్యాణ్(గర్విపల్లి), నరసింహా(గట్టుఇప్పలపల్లి), శిరీష(హర్యనాయక్‌ తండా), మల్లేశ్(జంగారెడ్డిపల్లి), శేఖర్(జూలపల్లి), సరోజ(కోరెంతకుంట తండా), శ్రీనివాస్‌రెడ్డి(లింగారావుపల్లి), సుధాకర్(మాదాయిపల్లి), రమేశ్(మెదక్‌పల్లి), సునీత(పడకల్‌), హరికిషన్(పడమటి తండా), ధర్మానాయక్(పాతకోట తండా), ఎంశీను(పెద్దూర్ తండా), శీను(పూల్‌సింగ్‌ తండా), శేఖర్ యాదవ్(తలకొండపల్లి), బిచ్చని(తుమ్మలకుంట తండా), రాములమ్మ(వెల్జాల్), మహేశ్(వెంకట్రావ్‌పేట), రాములు(వీరన్నపల్లి), అనిత(ఖానాపూర్), జంగమ్మ(అంతారం), భారతమ్మ(చౌదర్ పల్లి), పుష్పమ్మ(వెంకటాపూర్), నిర్మల(రాంపూర్), రమేశ్(వెంకటాపూర్ తండా).