కోహ్లీ కబడ్డీ టీమ్‌ లో ధోనీ

కోహ్లీ కబడ్డీ టీమ్‌ లో ధోనీ

ప్రొ కబడ్డీ లీగ్‌ ముంబై లెగ్‌ ప్రారంభానికి హాజరైన విరాట్‌ కోహ్లీ ..టీమిండియా క్రికెటర్లతో తన కబడ్డీ టీమ్‌ను సరదాగా ప్రకటించాడు. ఈ జట్టులో తనని తాను సెలెక్ట్‌‌ చేసుకోని కోహ్లీ, మాజీ కెప్టెన్‌ ధోనీకి మాత్రం ప్లేసిచ్చాడు. కబడ్డీ చాలా టఫ్‌‌ గేమని, ఆడాలంటే ఫిట్‌ నెస్‌ తోపాటు అథ్లెటిసమ్‌
కావాలని అందుకే ధోనీతో పాటు జడేజా, బుమ్రా, ఉమేశ్‌ , రిషబ్‌ పంత్‌ , రాహుల్‌ ను ఎంపిక చేస్తున్నానని తెలిపాడు.