
డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, రాజన్న సిరిసిల్ల(డీఎంహెచ్ఓ, రాజన్న సిరిసిల్ల) గైనకాలజిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.
పోస్టుల సంఖ్య: 04 (సీఈఎంఓఎన్సీ సెంటర్లో గైనకాలజిస్ట్ 01, పాలియేటివ్ కేర్, యూపీహెచ్సీఎల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ 03)
ఎలిజిబిలిటీ: గైనకాలజిస్ట్ పోస్టుకు ఎంఎస్ ఓబీజీ, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంబీబీఎస్‌తో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టరై ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, జిల్లా సమీకృత అధికారుల సముదాయం, రాజన్న సిరిసిల్ల అడ్రసుకు పంపించాలి.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 02.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 05.