వివేక్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన పలుజిల్లాల నేతలు

వివేక్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన పలుజిల్లాల నేతలు

కమలం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో పలు జిల్లాల నుంచి యువత, కార్మికులు, వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరారు. పెద్దపల్లి జిల్లా అసంఘటిత కార్మిక సంఘం నేతలతో పాటు షెడ్యూల్ కులాల రాష్ట్ర అధ్యక్షుడు మేకల కమలార్ తో పాటు సిరిసిల్ల జిల్లా నుంచి పలువురు యువకులు బీజేపీలో చేరారు.