సంక్రాంతి తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం 

సంక్రాంతి తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం 

సంక్రాంతి తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు DME రమేష్ రెడ్డి. జనం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు జీహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ కేసులున్నాయని.. రాబోయే రోజుల్లో జిల్లాల్లో కేసులు పెరుగుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 వేల ఆక్సిజన్ బెడ్స్ రెడీ చేశామన్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ కు స్పెషల్ వార్డ్స్ పెట్టామన్నారు. ఇక హెల్త్ సిబ్బంది కరోనా బారిన పడటం సహజమేనని, స్టాఫ్ కొరత రాకుండా ముందస్తుగా ఉద్యోగులను కూడా తీసుకుంటున్నామని చెప్పారు DME రమేష్ రెడ్డి.

 

మరిన్ని వార్తల కోసం...

SMS,వాట్సాప్ ద్వారా సీఎం అభ్యర్థి ఎంపిక