
వైరస్ నుంచి రక్షించుకునే మార్గాలు చెప్పిన యునిసెఫ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు యునిసెఫ్ కొన్ని సూచనలు చేసింది. వైరస్ ఎక్కడ, ఎంత సేపు బతుకుతుందో చెప్పింది. అది సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను వివరించింది. ఆ వివరాలివీ..
కరోనా గాలి నుంచి సోకదు. వస్తువులపై మాత్రమే సెటిలవుతుంది.
వైరస్ అంటిన వస్తువులను ముట్టుకుని నోరు లేదా ముక్కు దగ్గర చెయ్యి పెడితేనే వైరస్ అంటుతుంది.
వస్తువుల మీద ఉన్న వైరస్ బతికేది కేవలం 12 గంటలే. నీళ్లు, సబ్బుతో కడిగితే వైరస్ పోతుంది.
బట్టలపై 9 గంటల పాటు వైరస్ బతుకుతుంది. రెండు గంటలు ఎండలో ఆ బట్టలను పెడితే వైరస్ చచ్చిపోతుంది.
26 నుంచి 27 డిగ్రీల టెంపరేచర్ వద్ద వైరస్ బతకదు. కాబట్టి మన దగ్గర దాని మనుగడ అంతంతే.
వేడి నీళ్లు, ఎండకు ఉండడం ద్వారా వైరస్‌ను చంపేయొచ్చు.
ఐస్ క్రీమ్ , కూల్‌డ్రింకుల వంటి వాటిని తీసుకోకపోవడం మంచిది.
వైరస్‌లోని కణం సైజు 400 నుంచి 500 మైక్రాన్లు ఉంటుంది.
చేతులపై వైరస్ ఉండేది కేవలం 10 నిమిషాలే. శానిటైజర్లతో కడిగితే వైరస్‌ను చంపేయొచ్చు.
వేడి ఉప్పు నీటితో గార్గిల్స్ను తీసుకుంటే టాన్సిల్స్‌కు కారణమయ్యే క్రిములను చంపేయొచ్చు.