ఇలా చేస్తే మొటిమలు మాయం

ఇలా చేస్తే మొటిమలు మాయం

ముఖం మీద మొటిమలు, మచ్చలు పోవడానికి రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్​లు ట్రై చేస్తుంటారు.  కానీ ఈ టిప్స్​ ఫాలో అయితే మచ్చలు మొటిమలు పోతాయి. ఐస్​క్యూబ్​: రాత్రి నిద్రపోయేముందు ఒక ఐస్​ క్యూబ్​ని పింపుల్స్​ మీద మెల్లిగా రుద్దితే మచ్చలు పోతాయి. నిమ్మకాయ: నిద్రకు ముందు నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపాలి. ఆ మిశ్రమంలో కాటన్​ని ముంచి మొటిమల మీద రాసి, పది నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. అలొవెరా: తాజా అలొవెరా జెల్​ని మచ్చలున్న చోట రాసి, రాత్రంతా వదిలేయాలి. పొద్దున్నే కడగాలి.