పెద్దపల్లి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డొంకెన రవి

పెద్దపల్లి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డొంకెన రవి

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ప్రిన్సిపాల్​​డిస్ట్రిక్ట్​పబ్లిక్​ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జిల్లాకు చెందిన డొంకెన రవిని నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా మంగళవారం సంబంధిత శాఖలకు సూచించారు. ఈయన మూడేండ్లు పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగనున్నారు. 

తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే విజయరమణారావు, జిల్లా మంత్రి శ్రీధర్​బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్​ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రవి తెలిపారు.