న్యూఢిల్లీ: టీమిండియా లెజెండరీ క్రికెటర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ తండ్రి బాటలో నడుస్తున్నాడు. కర్నాటక స్టేట్ క్రికెట్లో దుమ్మురేపి మంచి పేరు తెచ్చుకున్న సమిత్.. ఇండియా అండర్–19లోకి వచ్చాడు. ఈ నెలలో ఆస్ట్రేలియా అండర్–19 జట్టుతో జరిగే వన్డే, అనధికార టెస్టు సిరీస్‌ల్లో పోటీపడే ఇండియా టీమ్‌కు అతను ఎంపికయ్యాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన 18 ఏండ్ల సమిత్ కర్నాటక జట్టు కూచ్ బెహార్ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నెల 21, 23, 26వ తేదీల్లో పుదుచ్చేరి వేదికగా మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. యూపీకి చెందిన మొహమ్మద్ అమాన్ ఈ సిరీస్‌లో ఇండియా టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అనంతరం చెన్నై వేదికగా జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌ల్లోనూ ఆసీస్‌తో ఇండియా పోటీ పడనుంది. ఈ టీమ్‌ను మధ్యప్రదేశ్‌కు చెందిన సోహమ్ పత్వార్ధన్ నడిపిస్తాడు.
తండ్రికి తగ్గ తనయుడు.. అండర్–19 టీమ్‌లో చోటు దక్కించుకున్న సమిత్ కొడుకు
- క్రికెట్
- September 1, 2024
మరిన్ని వార్తలు
-
IND vs AUS: సమిష్టిగా రాణించిన బౌలర్లు.. టీమిండియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్
-
IND vs BAN 2024: హార్దిక్ హార్ట్ టచింగ్ సీన్.. గ్రౌండ్‌లోనే అభిమానితో పాండ్య సెల్ఫీ
-
IND vs AUS: ఊత కర్రల సహాయంతో నడుస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్.. భారత్ మ్యాచ్‌కు ఔట్
-
PAK vs ENG 2024: కోహ్లీని తప్పించలేదు.. బాబర్‌ను ఎలా తొలగిస్తారు: ఫఖర్ జమాన్
లేటెస్ట్
- హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మిపై కేసు నమోదు
- వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాపాక గుడ్ బై
- IND vs AUS: సమిష్టిగా రాణించిన బౌలర్లు.. టీమిండియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్
- చెన్నూర్ పట్టణంలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర
- ఢిల్లీలో పాత పెట్రోల్, డీజిల్ వాహనాల ఏరివేత మళ్లీ మొదలు
- IND vs BAN 2024: హార్దిక్ హార్ట్ టచింగ్ సీన్.. గ్రౌండ్‌లోనే అభిమానితో పాండ్య సెల్ఫీ
- Lawrence Bishnoi: 20కిపైగా కేసులు.. గ్యాంగ్‌లో 700 మంది సభ్యులు.. ఎవరీ లారెన్స్ బిష్ణోయ్..?
- IND vs AUS: ఊత కర్రల సహాయంతో నడుస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్.. భారత్ మ్యాచ్‌కు ఔట్
- గీసుగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. పీఎస్‌కు చేరుకున్న మంత్రి కొండా సురేఖ
- PAK vs ENG 2024: కోహ్లీని తప్పించలేదు.. బాబర్‌ను ఎలా తొలగిస్తారు: ఫఖర్ జమాన్
Most Read News
- ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం..
- ఇడ్లీలో జెర్రి... కస్టమర్ల ఆందోళన...
- Weather Update: వాతావరణ శాఖ హెచ్చరిక: తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
- గోదావరిఖనిలో యువకుల వీరంగం.. ఏం జరిగిందంటే
- PAK vs ENG 2024: పాక్ క్రికెట్లో సంచలనం.. టెస్ట్ జట్టు నుంచి బాబర్, అఫ్రిది ఔట్
- గుంటూరు కారం సినిమా విషయంలో ఆ మిస్టేక్ చేశాం: నిర్మాత నాగవంశీ
- ఆ భూమిలో ఫంక్షన్ హాల్ కట్టొద్దు.. గ్రామస్థులు ఆందోళన
- దసరా ఉత్సవాల్లో కానిస్టేబుల్ వీరంగం.. తలలు పగిలేలా ఘర్షణకు దారి తీసిన మూత్ర విసర్జన...
- PAK vs ENG 2024: కోహ్లీని తప్పించలేదు.. బాబర్‌ను ఎలా తొలగిస్తారు: ఫఖర్ జమాన్
- ఇంటి దొంగ.. కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ