
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నా ముఠాను పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఎబుకా, అమినాటలు ఇద్దరు కలిసి డగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు… వీరి దగ్గర నుంచి 106 గ్రాముల కొకైన్ డ్రగ్స్, 4 ఫోన్లు, బైక్ తో పాటు 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. విదాశాలకు చెందిన వీరిద్దరు గత కొంత కాలంగా ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి.