హుజురాబాద్ లో కంచె చేన్లు మేసింది

హుజురాబాద్ లో కంచె చేన్లు మేసింది

డబ్బు, మద్యంను నమ్ముకోలేదని..ప్రజలనే నమ్మానన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ లో పార్టీ నేతలతో సమావేశమైన ఈటల ఉద్యమంలో పార్టీలతో, జెండాలతో సంబంధం లేదన్నారు.అన్ని పార్టీలల్లో గ్రూపులుంటాయన్నారు. భరించేస్థాయి దాటితే ఎవరు ఉండరన్నారు. హుజురాబాద్ లో కంచె చేన్లు మేసిందన్నారు. 2018లో తన మీద పోస్టర్లు కొట్టించారన్నారు. ఈడీ, సీబీఐకి కంప్లైంట్ చేయాలని చెప్పారన్నారు.