ఎలక్షన్లు దగ్గరపడటంతో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. తమిళనాడులో ఇవాళ రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు. పెరంబదూర్ జిల్లాలోని మరువతూర్ దగ్గర.. డీఎంకే నేతలు ప్రయాణిస్తున్న వాహనంలో 2కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని.. వెహికిల్ సీజ్ చేశారు. PCK పార్టీ మాజీ కార్యదర్శి తంగదురై, డీఎంకే డిప్యూటీ కార్యదర్శి ప్రభాకర్ లు కారులో ప్రయాణిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకే డబ్బు తీసుకువెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తమిళనాడులో రెండు కోట్ల రూపాయలు సీజ్
- దేశం
- April 3, 2019
మరిన్ని వార్తలు
-
తక్షణమే ఆ యాడ్స్ తొలగించండి: ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు
-
భారత పాస్‌పోర్ట్‌కు షాక్: 125వ స్థానానికి పడిపోయిన ర్యాంకింగ్.. ప్రపంచంలోనే పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ఎదో తెలుసా ?
-
పశ్చిమాసియా సంక్షోభాన్ని అధిగమించాం..సామాన్యుడిపై ఇంధన భారం పడకుండా చూశాం: ప్రధాని మోదీ
-
జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
లేటెస్ట్
- గ్యాడ్జెట్స్: అడవుల్లో ట్రెకింగ్, క్యాంపింగ్ చేసేటోళ్ళకు తప్పనిసరి... ఈ ట్రెక్ సర్వైవల్ కిట్
- ఇంకా ఎంతకాలం రజత్ పాటిదార్‌ని పక్కన పెడతారు?.. బీసీసీఐపై ఇర్ఫాన్ పఠాన్ ఫైర్!
- జ్యోతిష్యం:ఇంట్లో తరచూ గొడవలు ఎందుకొస్తాయి..వాటికి కారణం ఎవరు..చేయాల్సిన పరిహారాలు ఇవే..!
- తక్షణమే ఆ యాడ్స్ తొలగించండి: ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు
- భారత పాస్‌పోర్ట్‌కు షాక్: 125వ స్థానానికి పడిపోయిన ర్యాంకింగ్.. ప్రపంచంలోనే పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ఎదో తెలుసా ?
- ఇదేం ఫుట్‌బాల్ మ్యాచ్ రా బాబు.. గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఫ్రాన్స్- పరాగ్వే ప్లేయర్స్!
- బీటెక్, ఎంటెక్ చేసినోళ్లకు గుడ్ న్యూస్..ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్ ఉద్యోగాలు.. కొద్దిరోజులు ఛాన్స్..
- Food: తోటకూర పకోడి.. పాలకూర సాంబార్.. సూపర్ టేస్ట్.. పిల్లలు చాలా ఇష్టంగా లాగించేస్తారు
- కనుమరుగవుతున్న మిణుగురులు.. వాటి కాంతి వెనుక ఉన్న శాస్త్రం ఏంటంటే..!
- ఆమె గర్భం.. ఇద్దరి ప్రయాణం... ఆ తొమ్మిది నెలలు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలంటే...
Most Read News
- నా వల్లే గ్యాస్ సిలిండర్ ధర 2 వేల రూపాయలు కాలేదు : PM మోడీ
- ఒకే ఒక్క రాత్రి వర్షానికి కుంగిపోయిన 12 వేల కోట్ల జాతీయ రహదారి..!
- వారఫలాలు(జులై 5 – 11) : ఈ వారంలో గ్రహాల మార్పు.. ఎవరికి అదృష్టం వరిస్తుంది..12 రాశుల వారి జాతకం ఇదే..!
- ఒక్క ఇటుక వేయలేదు.. అక్కడ ఆసుపత్రే లేదు.. ఆరేళ్ల నుంచి 100 పడకల ఆసుపత్రి నడుస్తుందంట !
- ఇన్సూరెన్స్ కంపెనీల మోసాలకు చెక్.. డార్క్ ప్యాటర్న్స్‌పై IRDAI చర్యలు!
- ఖమేనీ అంత్యక్రియలకు.. 3వేల సమాధులు సిద్ధం చేశారు ఎందుకు?
- పెళ్లయిన రెండు నెలలకే.. లవర్‌తో ఓయోలో దొరికిపోయిన భార్య.. భర్త ఏం చేశాడో చూడండి..!
- వరల్డ్‌కప్‌లో అసలైన వార్ స్టార్ట్.. ఒక్కో మ్యాచ్ ఫైనల్లా.. రౌండ్ ఆఫ్ 16 పూర్తి షెడ్యూల్ ఇదే!
- వేములవాడ బస్సు కరీంనగర్‌కు వెళ్తుండగా జస్ట్ మిస్.. అంతా టిప్పర్ డ్రైవరే చేశాడు !
- భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం.. వరుస ఓటములతో ఇబ్బందుల్లో కెప్టెన్ శ్రేయస్
