ఖిల్లా రామాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

ఖిల్లా రామాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రామాలయాన్ని ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ టెంపుల్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఆమె వెంట టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి ఉన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

చిరు, సల్మాన్ పాటకు ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు