రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వద్ద ఆదివారం ఈక్వాలిటీ రన్–2025 ఉత్సాహంగా జరిగింది. చిన జీయర్ స్వామి మార్గదర్శకత్వంలో ఈ రన్లో ప్రజలు, వలంటీర్లు పాల్గొన్నారు. వికాస తరంగిణి, యువ వికాస్ సమన్వయంతో కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు.
