ఇండియాలో EVMలు బ్యాన్ చేయాలి : నారాయణ

ఇండియాలో EVMలు బ్యాన్ చేయాలి : నారాయణ

 ఇండియాలో EVMలు బ్యాన్ చేయాలని  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈవీఎం ల గురించి చర్చించాల్సిన అవసరం ఉందని అనేక దేశాల్లో ఈవీఎం లతో కాకుండా బ్యాలెట్ ద్వార ఎన్నికలు జరుపుతారని చెప్పారు. అమెరికా జపాన్ వంటి దేశాలు ఈవీఎంలను బ్యాన్ చేశాయని ఇండియా లో ఎందుకు బ్యాన్ చేయడంలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వాదులు అంత ఏకంకావాలని సూచించారు..

ఈవీఎంలు బ్యాన్ చేసే వరకు పోరాడాలని కోరారు. వచ్చే ఎన్నికల వరకు దేశంలో ఈవీఎంలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ గర్నమెంట్ చర్చలు జరిపి ఈవీఎంలును బ్యాన్ చేయాలని.. బ్యాన్ చేయకుంటే తప్పుడు ఫలితాలు వస్తాయని చెప్పారు సీపీఐ నారాయణ.