నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​: బ్యాంక్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీ

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​:  బ్యాంక్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీ

ఎక్స్​పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంక్) ఆఫీసర్ డిజిటల్ టెక్నాలజీ ఫినాకిల్ కోరో ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 16.

పోస్టులు:  ఆఫీసర్(డిజిటల్ టెక్నాలజీ ఫినాకిల్ కోర్) 06
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్​లో బీటెక్ లేదా బీఈ, బీఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఎంసీఏ, ఎంటెక్ 50 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగానుభవం తప్పనిసరి. 
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

►ALSO READ | డిగ్రీ అర్హతతో నాబార్డులో స్పెషలిస్ట్ పోస్టులు.. ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ మాత్రమే..