డిగ్రీ అర్హతతో నాబార్డులో స్పెషలిస్ట్ పోస్టులు.. ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ మాత్రమే..

డిగ్రీ అర్హతతో నాబార్డులో స్పెషలిస్ట్ పోస్టులు.. ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ మాత్రమే..

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చ్ అండ్ రూరల్ డెవలప్​మెంట్(నాబార్డ్) స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 30.

పోస్టుల సంఖ్య: 05
పోస్టులు: డేటా సైంటిస్ట్/ ఏఐ ఇంజినీర్ 02, డేటా ఇంజినీర్ ‌‌01, డేటా సైంటిస్ట్ కమ్ బీఐ డెవలపర్‌ 01, స్పెషలిస్ట్ డేటా మేనేజ్​మెంట్ 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ లేదా బీటెక్, ఎంఈ లేదా ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తోపాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి. 
లాస్ట్ డేట్: జూన్ 30. 
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.nabard.org వెబ్​సైట్​లో చూడగలరు.