జులై 1 వరకు పలు స్పెషల్ రైళ్లు పొడిగింపు

జులై 1 వరకు పలు స్పెషల్ రైళ్లు పొడిగింపు

సికింద్రాబాద్, వెలుగు : ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వివిధ మార్గాల్లో నడుస్తున్న 20 స్పెషల్​ట్రైన్లను ఏప్రిల్ 1 నుంచి జులై1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్– -అగర్తలా(07030), అగర్తలా– సికింద్రాబాద్(07029), సికింద్రాబాద్– డిబ్రుగడ్(07046), డిబ్రుగడ్–- సికింద్రాబాద్(07047), తిరుపతి– సాయినగర్ షిర్డీ(07637), సాయినగర్ షిర్డీ– -తిరుపతి(07638), హైదరాబాద్– -ఘోరఖ్​పూర్(02575)

 ఘోరఖ్​పూర్–-హైదరాబాద్(02576), సికింద్రాబాద్–​-రక్సెల్(07007), రక్సెల్–​-సికింద్రాబాద్(07008), హైదరాబాద్–-రక్సెల్(07051), రక్సెల్​– హైదరాబాద్(07052), సికింద్రాబాద్– ధనాపూర్(07419), ధనాపూర్– -సికింద్రాబాద్​(07420), హైదరాబాద్–​ -జైపూర్(07115), జైపూర్ – హైదరాబాద్​(07116), షోలాపూర్– ఎల్ టీటీ ముంబై(01435), ఎల్​టీటీ ముంబై-– షోలాపూర్(01436), తిరుపతి – -షోలాపూర్(01438), షోలాపూర్-– తిరుపతి(01437) రైళ్లు జులై1 వరకు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.